వార్తలు
33వేల రూపాయల అంచుకు చేరుకన్న బంగారం ధర
హైదరాబాద్: సరికొత్త రికార్డుల దిశగా పుత్తడి పరుగులు తీస్తోంది. సరిగ్గా ఏడాది కిందట 22వేల రూపాయలున్న బంగారం ఇప్పుడు 33వేల రూపాయల అంచుకు చేరుకుంది. అదే దిశగా వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం నగర మార్కెట్‌లో వీటి…
