వార్తలు
ఫేస్బుక్లో కలాం
ఢిల్లీ : సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో చేరుతున్న ప్రముఖుల్లో తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించి పలు కోణాల్లో నిర్మణాత్మక చర్చ లేవనేత్తే అబ్దుల్ కలాం ఇప్పుడిక తన అలోచనలను ఫేస్బుక్ ద్వారా…
