Saturday, 7 November 2026

చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు

ఖమ్మం

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత…