Thursday, 5 November 2026

చేసి 225 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

వార్తలు

అండర్‌-19లో రాణించిన ప్రకాశం జట్టు

ఒంగోలు క్రీడా విభాగం: ఒంగోలు శర్మా కళాశాల మైదానంలో జరుగుతున్న అండర్‌-19 క్రికెట్‌ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రకాశం జట్టు విజయావకాశాలు మెరుగు పర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైన ప్రకాశం…