వార్తలు
ముగ్గురు పిల్లలతో మహిళ ఆత్మహత్య
విశాఖపట్నం: విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం భీమవరంలో ముగ్గురు పిల్లలతో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆడపడుచు పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
విశాఖపట్నం: విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం భీమవరంలో ముగ్గురు పిల్లలతో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆడపడుచు పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎరువుత దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న రూ.50 లక్షల విలువైన ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.