Friday, 6 November 2026

చేస్తామని ఆయన అన్నారు.

వార్తలు

తెలంగాణకు అడ్డంకి కాంగ్రెస్‌, యూపీఏలే

హైదరాబాద్‌: రాజ్యసభల చర్చ ద్వారా కాంగ్రెస్‌, యూపీఏ తెలంగాణకు అడ్డంకి అని తేలిందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో ఉండాలో బయటకు రావాలో తేల్చుకోవాలని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి…