వార్తలు
పార్లమెంట్‌ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్‌కు చంద్రబబు లేఖ
హైదరాబాద్: పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్ మీరకుమార్‌కు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గతంలో పురందేశ్వరి రాజకీయ దురుద్దేశంతో ఎన్టీఆర్ విగ్రహం…
