వార్తలు
మన్మోహన్సింగ్ ప్రతిష్ఠకు రాజ్యాంగ సంస్థల కుట్ర
కాన్పూర్: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకు కొందరు పెద్ద వ్యక్తులు, రాజ్యాంగ సంస్థలు కుట్రపన్నాయని కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ ఆరోపించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రధానిని రాజీనామా చేయాలని కోరుతున్న వారు ముందు…
