సీమాంధ్ర
27 నుంచి సీఎం ఇందిరమ్మ బాట జిల్లాలో ముఖ్యమంత్రి మూడురోజుల పర్యటన
శ్రీకాకుళం, జూలై 20 : ముఖ్యమంత్రి నాల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉంటారు. ఇందు కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు…
