Wednesday, 4 November 2026

చేస్తున్న నేపథ్యంలో వీరు ఫిర్యాదు చేశారు.

వార్తలు

భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ జి.బాలాజీ, లింగమయ్య గౌడ్‌, సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భూదానోద్యమ భూములను కొందరు వ్యక్తులు తప్పుడు మార్గంలో…