వార్తలు
రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాం
విజయనగరం: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర శాసనసభలో ఒక రోజు చర్చలు చేపట్టనున్నట్లు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1740…
