Thursday, 5 November 2026

చైనాలో కొండ చరియలు విరిగిపడి 44 మంది మృతి

జాతీయం

చైనాలో కొండ చరియలు విరిగిపడి 44 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని యన్నన్‌ ప్రాంతంలోని గయోపో గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న మంచులోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంలో గ్రామంలో 14 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.…