Wednesday, 4 November 2026

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.

వార్తలు

చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 20 వేల మందికి పైగా నిరాశ్రయలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత…