Friday, 6 November 2026

చౌడవరంలో బొమ్మిడాల ఎక్స్‌పోర్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

వార్తలు

చౌడవరంలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: చౌడవరంలో బొమ్మిడాల ఎక్స్‌పోర్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 10 కోట్ల మేర ఆస్తినష్టం…