వార్తలు
గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో రెండో ఛార్జీషీలు
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో ఏసీబీ రెండో ఛార్జిషీటును దాఖలు చేసింది. దశరథరామిరెడ్డి, సుర్యప్రకాశ్, మాజీ న్యాయమూర్తులు లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావులపై ఛార్జీషీటును ఏసీబీ అధికారులు దాఖలు చేశారు.
