Tuesday, 3 November 2026

జంట నగరాల్లో అర్టీసీ గమ్యస్థానాల్లో మార్పులు

జిల్లా వార్తలు

జంట నగరాల్లో అర్టీసీ గమ్యస్థానాల్లో మార్పులు

హైదరాబాద్‌ : గణేష్‌ నిమజ్జనం సందర్బంగా జంట నగరాలకు వచ్చే బస్సుల గమ్యస్ధానాల్లో మార్పులు చేపట్టినట్లు అర్టీసీ వెల్లడించింది. కరీంనగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఉదయం 10 నుంచి జేబీఎస్‌ వరకే పరిమితం చేయనున్నారు.కర్నూలు వైపు నుంచి…