హైదరాబాద్
జగ్గారెడ్డిని వెలివేస్తరు: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అవసరం లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలియజేశారు జగ్గారెడ్డి అలాగే మాట్లాడితే ఆయనను తెలంగాణ ప్రజలు వెలివేస్తరని…
