హైదరాబాద్
ముఖ్యమంత్రి, జగ్గారెడ్డిలపై తెలంగాణ న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలపై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ వ్యక్తం చేశారు.
