Main
ఈ మొక్క మహా వృక్షం కావాలి
కరీంనగర్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు ప్రజల పక్షం వహించి, ప్రజల గొంతుకగా నిలువాలని సెషన్స్ కోర్టు జడ్జి మంగారి రాజేందర్ ఆకాంక్షించారు. కరీంనగర్ నుంచి వెలువడుతున్న మన జనంసాక్షి పత్రిక…
