హైదరాబాద్
జనవరి 17 నుంచి అంతర్జాతీయ వైద్య సదస్సు
హైదరాబాద్: నగరం మరో అంతర్జాతీయ వైద్య సదస్సుకు వేదిక కానుంది. 28వ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆప్తమాలజీ సదస్సు ఈ నెల 17 నుంచి 20 వరకు నగరంలో జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య…
