వార్తలు
బీసీ సంక్షేమ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చ
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు తగ్గరాదని బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ తిప్పేస్వామి అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఇవాళ సమావేశమైన బీసీ సంక్షేమ కమిటీ రిజర్వేషన్ల వ్వవహారంపై చర్చించింది. జనాభాలో 50శాతం ఉన్న…
