హైదరాబాద్
నేడు మంత్రుల కమిటీ భేటీ వాయిదా
హైదరాబాద్: నేడు జరగాల్సిన ఎంపీలతో జరగాల్సి మంత్రుల కమిటీ వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ ఎంపీల నుంచి సలహాలు, సన్నహాలు, సూచనలు స్వీకరించేందుకు మంత్రుల కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి…
