Tuesday, 3 November 2026

జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు.

వార్తలు

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ విదేశీ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్భర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. చాతుర్గుల్‌ గ్రామం సమీపంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక భద్రతా దళం సిబ్బంది జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున సంయుక్తంగా గాలింపు…