వార్తలు
ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలాన్పూర్ గ్రామంలో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల నిమిత్తం బంధువులు స్మశానానికి వెళ్లి ట్రాక్టర్లో…
