Friday, 6 November 2026

జరిగిన బాంబు పేలుడులో మిశ్రా మృతి చెందాడు

వార్తలు

ఏళ్లు గడిచినా విచారణ కొనసాగాల్సిందే

న్యూడిల్లీ: రైల్వేశాఖ మాజీ మంత్రి ఎల్‌.ఎన్‌.మిశ్రా హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విషయం తెలిపింది. మిశ్రా హత్య కేసు విచారణను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 37 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఇంకా ఒక ముగింపుకు రాలేదన్న…