హైదరాబాద్
లక్ష్మీపేట ఘటనకు బొత్స, కొండ్రులదే బాధ్యత
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన హత్యాకాండకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళీ బాధ్యత వహించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సాగుభూమిని ఆక్రమించుకోడానికే బొత్స సత్యనారాయణ బంధువు…
