Sunday, 22 November 2026

జరుగుతున్న

హైదరాబాద్

రేవ్‌పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్‌: నగర శివార్లలో జరుగుతున్న రేవ్‌ పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్లీల కార్యక్రమాలు యధేచ్చగా .జరిగిపొతున్నా యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండల శివార్లలోని ఓ ప్రైవేటు రిసార్టులో జరిగిర…