వార్తలు
శిక్షపూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడులను చేయాలి
న్యూఢిల్లీ: సుర్జీత్ సింగ్‌ను విడుదల చేయాలని పాక్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌ఎం కృష్ణ తెలిపారు. పాక్‌లో శిక్షను అనుభవిస్తున్న మరో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ను విడుదల చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జర్దారిని…
