Featured News
జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించడం తప్పే విచారణ జరగాల్సిందే : బొత్స
హైదరాబాద్, అక్టోబర్ 17 (జనంసాక్షి): మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో అన్నారు. ప్రధాని పర్యటనలో కొందరు జర్నలిస్టులకు, టీవీ…

