హైదరాబాద్
జర్నలిస్టు సంక్షమానికి కృషి చేస్తా : డీకే అరుణ
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎపుడూ ఉంటాయని రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం డైరీని ఆమె ఆవిష్కరించారు. జర్నలిస్టుల మెడిక్లెయమ్ ఫండ్‌కు…
