Friday, 6 November 2026

జలమండలిని ప్రైవేటుపరం చేయరాదంటూ సచివాలయం ఎదుట తెదేపా కార్పొరేటర్లు ధర్నా

హైదరాబాద్

తెదేపా కార్పొరేటర్ల ధర్నా

హైదరాబాద్‌: జలమండలిని ప్రైవేటుపరం చేయరాదంటూ సచివాలయం ఎదుట తెదేపా  కార్పొరేటర్లు ధర్నా చేయటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.