Tuesday, 3 November 2026

జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ

హైదరాబాద్

ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి దస్తాలను సభావతి ఎదుట ఉంచాలని డిమాండ్‌ చేసిన ఆయన, టెండర్లలో అవకతవకలు…