Featured News
దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ సంబురాలు
ఢిల్లీలో రాఖీలు కట్టించుకున్న రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో గవర్నర్, సీఎం హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి తమ ఆత్మీయతను పంచారు.…

