Featured News
జాతీయ జల విధానంలో రాష్ట్రాల హక్కులు హరించం ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: జాతీయ జలవిధానం రూపకల్పనలో రాష్ట్రాల హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ చెప్పారు. జలవనరులకు సంబంధించి విధాన రూపకల్పనలో రాష్ట్రాలకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. జల నిర్వహణలో రాష్ట్రాల హక్కులను కేంద్రం …

