సీమాంధ్ర
జాతీయ రహదారిపై ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు దగ్ధం
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని మల్లేపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన ఆగివున్న వాహనాలను ఓ వ్యాను ఢీ కొనడంతో నిప్పురవ్వలు చెలరేగాయి, వ్యాన్‌లో…
