హైదరాబాద్
ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదు:జానారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని కోరుకోవటం లేదని కాంగ్రెస్‌నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే ముఖ్యమని రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ ఆయనను కలసి విన్నవించింది. అయితే దీనిపై తాము ఆలోచించి నిర్ణయం…
