హైదరాబాద్
జానారెడ్డి తెలంగాణ ద్రోహి: రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య పొరపొచ్చాలు బయట పడుతున్నాయి. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా మంత్రి పదవి పట్టుకుని వేళ్లాడుతున్న మంత్రి జానారెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి తెలంగాణ ద్రోహి…
