వార్తలు
మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జాప్యం: సుభాషణ్‌రెడ్డి
హైదరాబాద్: దశాబ్దాలుగా మహిళలు ఇంటా బయటా వివక్షకు గురవుతూనే ఉన్నారని మానవహక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన అంకురం వ్వవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకోసం ఎన్నో చట్టాలు…
