హైదరాబాద్
మోపిదేవికి కూడా న్యాయసహాయం అందించాల్సిందే: పీసీసీ అధినేత బొత్స
హైదరాబాద్: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో అరెస్టయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాల్సిందేనని పీసీసీ అధినేత బొత్ససత్యనారాణ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని…
