వార్తలు
హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్
రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్, బీహర్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల బంద్ తలపెట్టారు. ధన్‌బాద్ జిల్లాలోని టాప్‌చాన్చిలో పోలీసులు పెట్రోలింగ్ వాహనంపై…
