జిల్లా వార్తలు
ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు
వరంగల్ : జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్…
