Friday, 6 November 2026

జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులకు అధికారులకు

వార్తలు

మత్స్సకారులతో అధికారుల చర్చలు విఫలం

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులకు అధికారులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇంతవరకు సరైన ఒప్పందం కుదరలేదు. దీంతో తీరంలో ఉప్పుటేరుకు తీరానికి మధ్య మత్స్యకారులు ఇసుక బస్తాలను వేసి గట్టు నిర్మించే పనులు కొనసాగుతూనే…