ఖమ్మం
కాల్‌లెటర్ ఆలస్యంతో నిరుద్యోగి విలవిల
ఖమ్మం, జూలై 7 : సకాలంలో అందాల్సిన కాల్‌లెటర్ అందకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఒక నిరుద్యోగ యువకుడు కె.రవి వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని మొలకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయితీ పాటూరుకి చెందిన తాను,…
