Tuesday, 3 November 2026

జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు

కరీంనగర్

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం…