Friday, 6 November 2026

జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో సీఎం రెండోరోజు ఇందిరమ్మబాట

ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం సున్నంవారిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఇందిరమ్మబాటలో భాగంగా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయం నుంచి …