Tuesday, 3 November 2026

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు

వార్తలు

పోచారం ప్రాజెక్టుకు జలకళ

నాగిరెడ్డిపేట: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజమాబాద్‌ జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టంతో జలకళను సంతరించుకుంది.20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. అదనపు నీరు దిగువకు  పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు…

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.