వార్తలు
జలయజ్ఞంలో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం : సీఎం
మహబూబ్‌నగర్: జలయజ్ఞం ప్రజెక్టుల కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే జలయజ్ఞంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నెట్టెంపాడులో జిరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆయన…
