కరీంనగర్
కరీంనగర్ ఎంపీలను విమర్శించటం వారిస్థాయి దిగదార్చుకొవటమే:యూత్ కాంగ్రెస్
కరీంనగర్:(టౌన్) జిల్లా ఎంపీలు పోన్నం, యాష్కి, వివేక్ లను విమర్శించటం టీడీపీ జిల్లా నాయకులు విమర్శించటం తగదని, అభివృద్దిలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ప్రజాసమస్యల పరిష్కరంలో ముందున్న కాంగ్రెస్ ఎంపీలను దద్దమ్మలుగా చిత్రికరించటం ఎమ్మెల్యేలు విజయరామారావు, గంగుల కమలాకర్లు…
