సీమాంధ్ర
కూలీలకు కనీసం వేతనం అందేలా చర్యలు చేపట్టాలి
కడప, జూలై 30 : కూలీలకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ధర్నాలు జరిగాయి. కడప కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో…
