కరీంనగర్
స్థానిక సమస్యలపై నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా
కరీంనగర్: జిల్లా నగరపాలకు సంస్థ కార్యలయాన్ని ఈ రోజు టీడీపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని రోడ్లు మురికి కాలువలు, సెంట్రల్ డ్రైనేజి సిస్టం నిర్మాణ క్రమంలో చెడిపోయినాయని నగర ప్రజలు రోడ్ల నిర్మాణానికి 30శాతం సహకారంతో నిర్మించుకున్న రోడ్లు…
